ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'హైకోర్టు తరలింపు ఆలోచనలను ప్రభుత్వం విరమించాలి'

న్యాయవాదుల రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు తెదేపా నేత నక్కా ఆనంద్‌బాబు. హైకోర్టు తరలింపు ఆలోచనలను ప్రభుత్వం విరమించాలని ఆయన డిమాండ్ చేశారు. తరలింపు వార్తలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.

By

Published : Oct 16, 2019, 6:58 PM IST

Published : Oct 16, 2019, 6:58 PM IST

bezawada-bar-association-protest

'హైకోర్టు తరలింపు ఆలోచనలను ప్రభుత్వం విరమించాలి'

హైకోర్టును కర్నూలు తరలింపు ఆలోచనలను విరమించుకోవాలని.....తెలుగుదేశం నేత నక్కా ఆనంద్‌బాబు ప్రభుత్వానికి సూచించారు.ఈ విషయంపై రిలే నిరాహార దీక్ష చేపట్టిన న్యాయవాదులకు....ఆయన మద్దతు తెలిపారు. ‌తరలింపు వార్తలపై ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.హైకోర్టు ఏర్పాటు సమయంలో అభ్యంతరం తెలపని వైకాపా......అధికారంలోకి రాగానే కుట్రపూరిత చర్యలు చేయడం సరికాదని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details