ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంచి నాయకుడికి ఓటేయండి! - voters

బీసీసీఐ ఎంపిక కమిటీ ఛైర్మన్ ఎమ్.ఎస్.కే ప్రసాద్ విజయవాడలో సందడి చేశారు. నగరంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన... ఓటు వినియోగంపై ప్రజలకు పలు సూచనలు చేశారు.

ఎమ్మెస్కే ప్రసాద్

By

Published : Mar 22, 2019, 7:36 PM IST

మీడియాతో ఎమ్మెస్కే ప్రసాద్
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ... విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని బీసీసీఐ ఎంపిక కమిటీ ఛైర్మన్ ఎమ్.ఎస్.కే ప్రసాద్ సూచించారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమానికిముఖ్య అతిథిగా హాజరైనఆయన.. మంచి పాలనను చేసే నాయకులను ఎన్నుకోవాలన్నారు. ఓటుతో దేశాభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు.

ABOUT THE AUTHOR

...view details