తెలుగు రాష్ట్రాల్లో పాలక పార్టీలకు భాజపానే ప్రత్యామ్నాయం:బాబు మోహన్ - telugu
తెలుగు రాష్ట్రాల్లో... ప్రస్తుత పాలక పార్టీలకు భాజపాయే ప్రత్యామ్నాయమని సినీనటుడు బాబూమోహన్ అన్నారు. భాజపా ఒక్కటే మంచి రాజకీయం చేస్తుందని.. ప్రజలు గ్రహించారని చెప్పారు. రెండు రాష్ట్రాలూ తనకు రెండు కళ్లతో సమానమని బాబూమోహన్... గన్నవరం విమానాశ్రయంలో చెప్పారు.
babu-mohan-
.