ఎన్నికల కౌంటింగ్ హాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనలపై కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి అవగాహన కల్పించారు. స్వతంత్రంగా పోటీ చేసిన అభ్యర్థులకు నలుగురిని మాత్రమే ఏజెంట్లుగా అనుమతిస్తామన్నారు. జిల్లాలో 144 సెక్షన్ విధిస్తున్నామని చెప్పారు. ఫలితాల తర్వాత ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ఊరేగింపులూ చేయరాదన్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు సహకరించాలని కోరారు.
కౌంటింగ్ తీరుపై అభ్యర్థులకు అవగాహన - candidate on counting process
కౌంటింగ్ రోజున జిల్లాలో 144 సెక్షన్ విధిస్తున్నామని అభ్యర్థులందరూ... సహకరించాలని కృష్ణా జిల్లా రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు. కౌంటింగ్ తీరుపై నందిగామ తహశీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ అభ్యర్థులకు అవగాహన కల్పించారు.
కౌంటింగ్ తీరుపై అభ్యర్థులకు అవగాహన