ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆటో మెకానిక్​పై మందుబాబుల దాడి

విజయవాడ గ్రామీణ మండలం ఎనికేపాడులో మందుబాబులు రెచ్చిపోయారు. ఆటో మెకానిక్​గా పనిచేస్తున్న ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

By

Published : Mar 20, 2020, 9:42 AM IST

Published : Mar 20, 2020, 9:42 AM IST

ఆటో మెకానిక్​పై మందుబాబులు దాడి
ఆటో మెకానిక్​పై మందుబాబులు దాడి

ఆటో మెకానిక్​పై మందుబాబులు దాడి

కృష్ణా జిల్లా ఎనికేపాడులో మందుబాబులు బీభత్సం సృష్టించారు. కొత్త ఆటో నగర్‌లో ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి ముళ్లపొదల్లో పడేశారు. గమనించిన స్థానికులు అతన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. నలుగురు యువకులు తనపై దాడిచేసి చెట్ల పొదల్లో పడేశారని బాధితుడు పోలీసులకు వివరించాడు. బాధితుడు కృష్ణా జిల్లా తాడిగడప సెంటర్​లో పనిచేస్తున్న ఆటో మెకానిక్ నరేష్‌గా గుర్తించారు.

ఇదీ చూడండి:మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కత్తితో దాడి

ABOUT THE AUTHOR

...view details