ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 వేల రూపాయలు ఉన్న జీతాన్ని10 వేలకు పెంచుతూ జీవో జారీ చేసింది. గతంలో వివిధ భత్యాల రూపంలో రూ.8,600 వరకు ఇచ్చిన ప్రభుత్వం.. సీఎం జగన్ హామీ మేరకు వేతనాలు పెంచుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. పెరిగిన జీతాలు ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. జీతం పెంపుతో ఆశావర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆశావర్కర్లకు జీతం పెంపు..ప్రభుత్వం ఉత్తర్వులు - orders issue
ఆశావర్కర్లకు జీతాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 వేలు ఉన్న వేతనాన్ని 10 వేలకు పెంచింది.
ఆశావర్కర్లు