ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరిటాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ - POLING CENTRE

ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా కంచికర్ల మండలంలోని పరిటాల గ్రామంలో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి పరిశీలించారు.

కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి

By

Published : Apr 3, 2019, 5:18 PM IST

పరిటాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ త్రిపాఠి
కృష్ణా జిల్లా కంచికర్ల మండలంలోని పరిటాల గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలింగ్ నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా ఉంచినట్లుఎస్పీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details