ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే చొరవతో ఇళ్ల పట్టాలు మంజూరు - title deeds

ఎమ్మెల్యే వంశీ చొరవతో ఇళ్ల పట్టాలు మంజూరయ్యాయి. కృష్ణా జిల్లా బాపులపాడు మహాత్మ గాంధీ కాలనీలో 142 మందికి ఇళ్ల పట్టాలు అందించారు.

ఎమ్మెల్యే చొరవతో ఇళ్ల పట్టాలు మంజూరు

By

Published : Feb 15, 2019, 7:29 AM IST

ఎమ్మెల్యే వంశీ చొరవతో ఇళ్ల పట్టాలు మంజూరు
తినడానికి తిండి, తలదాచుకోవడానికో గూడు...ఇవే పేదవాడి పెద్ద కోరికలు. ఈ ఆనందాన్ని తీర్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మహాత్మగాంధీ కాలనీ వాసులు ఏళ్ల తరబడి తిరుగుతున్నా ఇళ్ల పట్టాలు మంజూరు కాలేదు. ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు కాలనీ వాసులు. ఎమ్మెల్యే వంశీ పలుమార్లు అధికారులు చర్చించారు. ఈ చర్చలు ఫలించి 142 మందికి ఇళ్ల పట్టాలు మంజూరయ్యాయి. ఈ పట్టాలను ఎమ్మెల్యే వంశీ మహిళలకు అందించారు.

ABOUT THE AUTHOR

...view details