ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోర్టు పూర్తయితే ఉద్యోగాలు మీవే: సీఎం - port in krishna district

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో డీప్ వాటర్ పోర్టు పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. నిర్మాణం పూర్తయితే స్థానికులకు భారీగా ఉద్యోగాలొస్తాయన్నారు.

పోర్టు నిర్మాణానికై పైలాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

By

Published : Feb 7, 2019, 5:26 PM IST

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో డీప్ వాటర్ పోర్టు పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పోర్టు నిర్మాణం పూర్తయితే చుట్టుపక్కల వారికి భారీగా ఉద్యోగాలొస్తాయన్నారు. రాజధానికి దగ్గర్లో ఉన్న ఈ పోర్టు బాగా అభివృద్ధి చెందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 12వేల కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. పోర్టు ప్రాంతాన్ని ప్రకృతి విపత్తుల నుంచి కాపాడేందుకు పెద్ద రాతికట్టడం నిర్మించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details