కృష్ణాజిల్లా గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఓ ప్రైవేటు అంబులెన్స్ వాహనం రోడ్డు వెంబడి ఆగివున్న లారీని ఢీ కొట్టింది. ప్రమాదంలో అంబులెన్స్ రోడ్డుపై పల్టికొట్టింది. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో అంబులెన్స్‌లో ఎవరూ లేనందున పెనుప్రమాదం తప్పింది.
అంబులెన్స్‌కే యాక్సిడెంట్ అయ్యింది - krishna district
కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో ప్రైవేటు అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయాన రోగులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
అంబులెన్స్‌కే ఆక్సిడెంట్ అయ్యింది.