ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ నుంచి అక్రమంగా రాష్టానికి మద్యం తరలింపు

తెలంగాణ నుంచి రాష్ట్రానికి అక్రమంగా మద్యం తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

By

Published : Mar 9, 2021, 12:05 PM IST

Published : Mar 9, 2021, 12:05 PM IST

Alcohol smuggling from Telangana to Andhra
తెలంగాణ నుంచి అక్రమంగా ఆంధ్రాకు మద్యం తరలింపు

తెలంగాణ నుంచి రాష్ట్రానికి మద్యం అక్రమ రవాాణా కొనసాగుతోంది. అటోలో అక్రమంగా తరలిస్తున్న 600 మద్యం సీసాలను కృష్ణా జిల్లా వీరులపాడు మండలం అన్నవరం వద్ద టాస్క్​ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆటోను సీజ్ చేసి మద్యం బాటిళ్లను వీరులపాడు పోలీసులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details