ఆక్రమణలకు అడ్డుకట్ట - issue
కృష్ణా జిల్లా మైలవరం మండలం పూరగుట్టలో ఖాళీ స్థలంలో ఆక్రమణలను ఎస్ఐ ఈశ్వరరావు అడ్డుకున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అడ్డుకున్న పోలీసులు
కృష్ణా జిల్లా మైలవరం మండలం పూరగుట్టలో ఖాళీ స్థలంలో ఆక్రమణలను ఎస్ఐ ఈశ్వరరావు అడ్డుకున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తామే అర్హులమంటూ నినాదాలు చేశారు. మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు స్పందించాలని బైఠాయించారు.