ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీని ఢీకొన్న కారు - lorry

విజయవాడ నిడమానూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు.

ప్రమాదంలో నుజ్జయిన కారు

By

Published : Feb 22, 2019, 11:18 AM IST

Updated : Feb 22, 2019, 5:52 PM IST

విజయవాడ గ్రామీణ మండలం నిడమానూరు మోడల్ డైయిరీ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి లారీ కంటైనర్​ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్​ను నియంత్రించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

ప్రమాదంలో నుజ్జయిన కారు
Last Updated : Feb 22, 2019, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details