ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ద్విచక్రవాహనంపై బాణసంచా పడి స్వల్ప అగ్ని ప్రమాదం

ద్విచక్రవాహనంపై తారాజువ్వలు పడటంతో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే తేరుకొని మంటలు ఆర్పివేశారు.

By

Published : Nov 15, 2020, 9:18 AM IST

Published : Nov 15, 2020, 9:18 AM IST

small fire broke out on a two-wheeler
ద్విచక్రవాహనంపై బాణాసంచా పడి స్వల్ప అగ్ని ప్రమాదం

నిలిపి ఉంచిన ద్విచక్రవాహనంపై బాణసంచా పడి స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. విజయవాడ సత్యనారాయణపురం ప్రభుత్వ సంగీత కళాశాల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్​ ముందు భాగం పూర్తిగా కాలిపోగా స్థానికులు మంటలను ఆర్పివేశారు.

ABOUT THE AUTHOR

...view details