కృష్ణాజిల్లా నందిగామ మండలం కంచల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 13నెలల చిన్నారి చలమల కీర్తి ఇంట్లో ఆడుకుంటూ టేబుల్‌పై ఉన్న టీవీ వైరు లాగింది. ప్రమాదవశాత్తు టీవీ పాపపై పడింది. దీంతో కీర్తి మృతి చెందింది. చిన్నారి మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
CHILD DEAD: టీవీ మీద పడి 13నెలల చిన్నారి మృతి - చిన్నారి మృతి
టీవీ మీదపడి 13నెలల చిన్నారి మృత్యువాత పడిన ఘటన కృష్ణాజిల్లాలోని కంచల గ్రామంలో చోటు చేసుకుంది. ఆడుకుంటూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
టీవీ మీదపడి 13నెలల చిన్నారి మృతి