కృష్ణా జిల్లా మైలవరం మండలం చెవుటూరు బైపాస్ రోడ్డులో 108 అంబులెన్స్... అదుపుతప్పి కాలువలో బోల్తా పడింది. వాహనంలోని సిబ్బందికి ఎవరికి గాయాలు కాలేదు. అంబులెన్సును తిరువూరుకు చెందినదిగా గుర్తించారు. ప్రమాదాన్నిగమనించిన వైకాపా నాయకులు పామర్తి శ్రీనివాసరావు... 108 వాహనాన్ని కాలువలో నుంచి పైకి తీయించారు.
అదుపుతప్పిన 108 అంబులెన్స్.. కాలువలో బోల్తా - fell down
అదుపుతప్పి 180 వాహనం కాలువలో బోల్తా పడింది. సిబ్బందికి ప్రమాదం తృటిలో తప్పింది. ప్రమాదాన్నిగమనించి వైకాపా నాయకులు పామర్తి .. 108 వాహనాన్ని పైకి తీయించారు.
108-ambulance-fell-down