తాడేపల్లిలో యాగం.. హాజరైన సీఎం - amaravati
తాడేపల్లిలోని సీఎస్ఆర్ కల్యాణ మండపంలో శ్రీ మహారుద్ర సహిత ద్వి సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు.
యాగానికి హాజరుకానున్న ముఖ్యమంత్రి జగన్
రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో నేడు శ్రీ మహారుద్ర సహిత ద్వి సహస్ర చండీ యాగం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ మేరకు.. నిర్వాహకులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
Last Updated : Jul 1, 2019, 10:38 AM IST