ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాత్రలు మింగేలా చేసి... మృత్యు ఒడిలోకి చేర్చి... - guntur

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళతో బలవంతంగా మాత్రలు మింగించి చంపేసిన ఘటన అందరిని కలచివేస్తోంది.

మందులు మింగి మృత్యువాత పడ్డ మహిళ

By

Published : Aug 10, 2019, 11:33 AM IST

మందులు మింగి మృత్యువాత పడ్డ మహిళ

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో దుర్ఘటన జరిగింది. పద్మావతి అనే మహిళతో సుబ్బారెడ్డి అనే వ్యక్తి బలవంతంగా సల్పాస్‌ మాత్రలు మింగేలా చేశాడు. పసుపులో పుచ్చు నివారణకు వాడే ఈ మందులు మింగిన మహిళ మృతి చెందగా...సుబ్బారెడ్డి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వీరికి వివాహేతర సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: శ్రీశైలంలో జలదృశ్యం- 10 గేట్ల నుంచి ప్రవాహం

ABOUT THE AUTHOR

...view details