ఈనెల 21 నుంచి గుంటూరు జిల్లా వైకుంఠపురం శ్రీలక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని.. ఆలయ పాలక మండలి అధికారులు తెలిపారు. 27 వరకు కొనసాగుతాయని చెప్పారు. దీనికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. 24వ తేదీన స్వామివారి కల్యాణం ఉంటుందన్నారు. 25వ తారీఖున దివ్య రథోత్సవం జరుగుతుందని వెల్లడించారు. వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ఈనెల 21 నుంచి వైకుంఠపురం వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు - తెనాలి
ఈనెల 21 నుంచి గుంటూరు జిల్లా వైకుంఠపురం శ్రీలక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని.. ఆలయ పాలక మండలి అధికారులు తెలిపారు. 24వ తేదీన స్వామివారి కల్యాణం ఉంటుందన్నారు
ఈనెల 21 నుంచి వైకుంఠపురం వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
ఇవీ చదవండి..