తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన తెదేపా శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఈ భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. సాయంత్రం ఎమ్మెల్సీలతో చంద్రబాబు భేటీ కానున్నారు. వైకాపా ప్రభుత్వం ఆపేస్తున్న అభివృద్ధి పనులు.. తెదేపా కార్యకర్తలపై దాడులు.. గత ప్రభుత్వంలో తాము ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్పు వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
'శాసనసభలో ఎలా ముందుకు పోదాం?' - chandrababu
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. సాయంత్రం ఎమ్మెల్సీలతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు భేటీ కానున్నారు.
తెదేపా శాసనసభాపక్ష సమావేశం
Last Updated : Jun 11, 2019, 7:00 PM IST