ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుళ్లూరులో నిరసనల హోరు...!

రాజధాని అమరావతి కోసం తుళ్లూరులో రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఆరో రోజుకు చేరింది. వీరి మద్ధతుగా మహిళా లోకం కదిలి వచ్చింది.

By

Published : Dec 23, 2019, 4:21 PM IST

Updated : Dec 23, 2019, 8:45 PM IST

THULLURU farmers protest
తుళ్లూరులో నిరసనలు హోరు

రాజధాని ప్రాంతం తుళ్లూరులో నిరసనలు ఆరో రోజు హోరెత్తుత్తున్నాయి.. రైతులకు మద్ధతుగా మహిళా లోకం కదిలి వచ్చింది. వీరికి తోడుగా పాఠశాలలు బహిష్కరించి మరి చిన్నారులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తెలియజేస్తారు.

తుళ్లూరులో నిరసనలు హోరు
Last Updated : Dec 23, 2019, 8:45 PM IST

ABOUT THE AUTHOR

...view details