ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ ఐదుశాతం రిజర్వేషన్లు ఎందుకు చెల్లవు: కన్నా - గుంటూరు జిల్లా

గత ప్రభుత్వ హయాంలో కల్పించిన ఐదుశాతం రిజర్వేషన్లు ఎందుకు చెల్లవని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్షీనారాయణ ప్రశ్నించారు.

రాష్ట్రప్రభుత్వ వైఖరిని  తప్పుపట్టిన.. కన్నా లక్షీనారయణ

By

Published : Jul 31, 2019, 8:53 PM IST

కాపుల రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రప్రభుత్వ వైఖరిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్షీనారయణ తప్పుపట్టారు. గత ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిజర్వేషన్లు చెల్లవని చెప్పడం సరికాదన్నారు. దీనిపై సీఎంకు లేఖ రాశారు. ఆర్థికంగా వెనబడిన పేదలకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో ఈ వెసులుబాటు ఉందని చెప్పారు. అధికారికంగా మంజునాథ కమిషన్ వేసిన విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details