ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిమెంట్ కంటే... ఇసుక ధర ఎక్కువైంది: కోడెల - guntur dist

బస్తా సిమెంట్ ధర కంటే.. బస్తా ఇసుక ధరే ఎక్కువైందని మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రెండోరోజు రిలే నిరాహార దీక్షలో ఆయన మాట్లాడారు.

ఇసుక ధర ఎక్కువగా ఉందని..కార్మికుల ధర్నా

By

Published : Jul 31, 2019, 4:44 PM IST

ఇసుక ధర ఎక్కువగా ఉందని..కార్మికుల ధర్నా
ఇసుక కొరతతో ప్రజలు, కార్మికులు అవస్థలు పడుతున్నారని మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష రెండోరోజుకు చేరింది. ఈ దీక్షకు కోడెల సంఘీభావం తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం విధానంతో పేదలు పడరాని పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details