ప్రాణమిత్రుడిని కోల్పోవడం బాధాకరం: కోడెల మిత్రులు - kodela friends
మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ అకాల మరణానికి చింతిస్తూ కోడెల మిత్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్నేహితుడు ఇక లేడనే వార్త కలిచివేసిందన్నారు. తమతో కలిసి చేసిన సేవలు... వైద్య వృత్తిలో తనకంటూ వేసుకున్న ప్రత్యేక ముద్ర.... తమ స్నేహితునితో కలిసి గడిపిన మధురమైన క్షణాలు గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యాతం అయ్యారు. కష్టసుఖాల్లో కలసికట్టుగా పనిచేసిన తమ ప్రాణమిత్రుడు ఇక లేడనే వార్త తమకు నమ్మసఖ్యంగా లేదంటూ కోడెల మిత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/18-September-2019/4473721_kodela-friends.mp4
.