గ్రామ సచివాలయంలో తమకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని తమ ఉపాధిపై గండి పడేటట్లు చేస్తున్నారని గోపాల మిత్ర సేవకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు పాడి రైతులు సేవలందించిన.. తమ భవిషత్తు ప్రశ్నార్థకమైందని ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఆందోళనలో గోపాల మిత్ర సేవకులు... ఉపాధి సంగతేంటని నిలదీత... - ప్రకాశం జిల్లా
ఇన్ని సంవత్సరాలుగా పాడి రైతులు సేవలందించిన.. తమ భవిషత్తు అగమ్యగోచరంగా మారిందని గోపాల మిత్ర సేవకులు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు
గోపాల మిత్ర సేవకులు