ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపు పులిచింతల ప్రాజెక్టును పరిశీలించనున్న తెదేపా బృందం - పులిచింతల ప్రాజెక్టు తాజా వార్తలు

తెదేపా నేత జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలోని బృందం.. రేపు పులిచింతల జలాశయానికి వెళ్లనుంది. ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించనుంది.

రేపు పులిచింతల ప్రాజెక్టును పరిశీలించనున్న తెదేపా బృందం
రేపు పులిచింతల ప్రాజెక్టును పరిశీలించనున్న తెదేపా బృందం

By

Published : Aug 8, 2021, 7:56 PM IST

పులిచింతల ప్రాజెక్టు వద్దకు తెదేపా నేతల సోమవారం బృందం వెళ్లనుంది. తెదేపా నేత జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలోని బృందం ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించనుంది. ఇటీవల ప్రాజెక్టు గేటు ఊడిపోయిన నేపథ్యంలో.. దాదాపుగా ప్రాజెక్టును ఖాళీ చేయించిన ప్రభుత్వం.. నీటి ప్రవాహాన్ని నిలువరించే స్టాప్‌లాక్‌ గేటు ఏర్పాటు పనులు పూర్తి చేసింది. ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందన్నది.. తెదేపా బృందం పరిశీలన చేయనుంది.

ఇవీ చదవండి:

pulichintala water: గేటు ధ్వంసంతో 34 టీఎంసీలకు పైగా దిగువకు..

ABOUT THE AUTHOR

...view details