గుంటూరు జిల్లా క్రోసూరులో తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు పోలీసులు తెదేపా బలపరిచిన సర్పంచి అభ్యర్థితో పాటు 10మంది అనుచరుల్ని క్రోసూరు పోలీసులు అరెస్ట్ చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ నేతల్ని విడిచిపెట్టాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు.
క్రోసూరులో తెదేపా నేతల ఆందోళన - panchayth eletions agitations at krosuru
అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు పోలీసులు తెదేపా మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థిని అక్రమంగా అరెస్ట్ చేశారని గుంటూరు జిల్లా క్రోసూరులో ఆ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు.
క్రోసూరులో తెదేపా నేతల ఆందోళన