పెదకూరపాడు నియోజకవర్గం తెదేపా ఇంఛార్జి కొమ్మాలపాటి శ్రీధర్‌ను గృహ నిర్బంధం చేశారు. రాజధాని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్‌తో ఇవాళ పెదకూరపాడులో ఆందోళనకు ఆయన పిలుపునిచ్చారు. ఆ పాదయాత్రను భగ్నం చేయటనికే పోలీసులు ఈ చర్యలకు పాల్పడ్డారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అరెస్టులతో అమరావతి కోసం జరుగుతున్న ఉద్యమాలను ఆపలేరని.. కార్యకర్తలే కార్యక్రమాన్ని నిర్వహిస్తారని కొమ్మలపాటి శ్రీధర్ స్పష్టం చేశారు.
పాదయాత్రకు బయల్దేరిన కొమ్మాలపాటి శ్రీధర్ గృహ నిర్భంధం - house arrests on tdp
గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం తెదేపా ఇంఛార్జిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
పెదకూరపాడు నియోజకవర్గం తెదేపా ఇంఛార్జీ కొమ్మాలపాటిని గృహ నిర్బంధం