ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెదేపా, సీపీఐ నాయకుల ముందస్తు అరెస్టులు

By

Published : Nov 16, 2020, 12:36 PM IST

టిడ్కో గృహ సముదాయాల్లో ప్రవేశానికి సీపీఐ, తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన తరుణంలో గుంటూరులో ఆ పార్టీ నాయకులను పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టులు చేశారు.

తెదేపా, సీపీఐ నాయకుల ముందస్తు అరెస్టులు
తెదేపా, సీపీఐ నాయకుల ముందస్తు అరెస్టులు

తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో సముదాయాల్లో గృహప్రవేశాలకు సీపీఐ పిలుపునిచ్చింది. పలుచోట్ల తెలుగుదేశం, సీపీఐ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెదేపా ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్‌బాబును గృహనిర్బంధం చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబుతోపా పాటు తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావును అరెస్టు చేశారు.తుళ్లూరులో సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావును అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details