క్రీడల వల్ల శారీరక క్రమశిక్షణ పెరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు. గుంటూరు జిల్లా కుంచనపల్లిలో రాష్ట్ర సీనియర్ బీచ్ వాలీ బాల్ పోటీలను ఎంపీ ప్రారంభించారు. 13 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కాసేపు వాలీబాల్ ఆడారు. తాను చిన్నతనం నుంచి ఎక్కువ క్రీడలతోనే కాలక్షేపం చేశానన్నారు. ఇప్పటికీ గోల్ఫ్ ఆడుతున్నానని చెప్పారు.
క్రీడలతోనే శారీరక క్రమశిక్షణ పెరుగుతుంది: ఎంపీ కేశినేని - player
గుంటూరు జిల్లా కుంచనపల్లిలో రాష్ట్ర సీనియర్ బీచ్ వాలీ బాల్ పోటీలను కేశినేని నాని ప్రారంభించారు.
కేశినేని నాని