ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధి పక్షాన నిలవండి: కోడెల శివప్రసాద్ - గుంటూరు

తెదేపాకు ఓటేసి అభివృద్ధి పక్షాన నిలవాలని శాసనసభాపతి కోడెల శివప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.

కోడెల శివప్రసాద్ ప్రచారం

By

Published : Mar 28, 2019, 5:41 PM IST

కోడెల శివప్రసాద్ ప్రచారం
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు జోరుగా ప్రచారం కొనసాగించారు. ఉదయం నుంచి పట్టణంలోని వార్డుల్లో పర్యటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లను అభ్యర్థించారు. సైకిల్ గుర్తుకు ఓటేసి అభివృద్ధి పక్షాన నిలవాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానన్నారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details