' ప్రచారానికి రాని అభ్యర్థి- శ్రేణుల ఫిర్యాదు' - శ్రీరామ్ మాల్యాద్రి
తెదేపా అధిష్ఠానం తాడికొండ పార్లమెంటు అభ్యర్థిగా శ్రీరామ్ మాల్యాద్రిని ప్రకటించి... 4రోజులు గడుస్తోన్న ఇంతవరకు ప్రచారం నిర్వహించలేదు. ఆయన ఎన్నికల ప్రచారానికి హాజరయ్యేలా చూడాలని తెదేపా కార్యకర్తలు ఎంపీ గల్లా జయదేవ్‌ను కోరారు.
'ప్రచారానికి పంపండి'
Last Updated : Mar 19, 2019, 7:21 AM IST