ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Southwest monsoon: ఈ నెల 3న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు - Southwest monsoon latest news

రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు(Southwest monsoon) 3న కేరళ తీరం తాకే అవకాశముందని ప్రకటించింది.

rain
వర్షం

By

Published : Jun 1, 2021, 3:41 PM IST

నైరుతి రుతుపవనాలు(Southwest monsoon) ఈ నెల 3న కేరళను తాకే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులుతో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతవరణ సంచాలకులు స్టెల్లా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details