ప్రభుత్వ వేధింపుల కారణంగానే.. కోడెల ఇలా: సోమిరెడ్డి - somireddy
మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు మరణంపై.. మాజీ మంత్రి సోమిరెడ్డి తీవ్ర ఆవేదన చెందారు.
somireddy
శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హఠాన్మరణంపై.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఈ ఘటన.. రాష్ట్రానికి, ప్రజలకు, వ్యక్తిగతంగా తమకు తీరని లోటన్నారు. ప్రభుత్వం వేధింపుల కారణంగానే.. కోడెల బలవన్మరణం పొందాల్సివచ్చిందని అభిప్రాయపడ్డారు. తమ హయాంలో ప్రత్యర్థులపై ఇలాంటి వేధింపులు లేవన్నారు.
Last Updated : Sep 16, 2019, 4:40 PM IST