ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RAPE: నృత్యాలు నేర్పించాలని పిలిచి అత్యాచారం - guntur district crime

పెదకూరపాడులో యువతిపై అత్యాచారం
పెదకూరపాడులో యువతిపై అత్యాచారం

By

Published : Sep 26, 2021, 9:03 AM IST

Updated : Sep 26, 2021, 12:02 PM IST

09:01 September 26

పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని యువతి ఫిర్యాదు

గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలానికి చెందిన ఓ యువతి.. గుంటూరులో మార్ట్ క్యాషియర్​గా పని చేస్తోంది. గతేడాది డిసెంబరులో పండగ కోసం ఆమె స్వస్థలానికి వచ్చింది. గ్రామంలో మత పెద్దగా వ్యవహరిస్తున్న మాయకుంట్ల బాలస్వామి.. చిన్నారులకు భక్తిగీతాలకు నృత్యాలు నేర్పించాలని యువతిని పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పవద్దని బెదిరించి ఏడాదిగా సహజీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని కోరితే నిరాకరించాడని, అప్పటినుంచి తప్పించుకు తిరుగుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని గుంటూరు జీజీహెచ్​కు తరలించారు.

ఇదీచదవండి.

FIRE ACCIDENT: పీహెచ్​సీలో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం..

Last Updated : Sep 26, 2021, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details