CRIME: బాపట్లలో కత్తితో రౌడీషీటర్ హల్‌చల్..న్యాయవాదిపై దాడి - guntur district crime news
11:36 January 09
అర్ధరాత్రి విజయకృష్ణ థియేటర్‌లో న్యాయవాదిపై కత్తితో దాడి
CRIME:గుంటూరు జిల్లా బాపట్లలో ఓ రౌడిషీటర్ హల్‌చల్ సృష్టించాడు. పట్టణంలోని విజయకృష్ణ థియేటర్‌లో న్యాయవాదిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన థియేటర్ మేనేజర్ పైనా దుండగుడు జిలానీ కత్తితో దాడి చేశాడు. గాయపడ్డ ఇద్దరు బాధితులను బాపట్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. రౌడీషీటర్ జిలానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:Cyber crime: 'ఈ యాప్లో పెట్టుబడి పెడితే.. మీ డబ్బు 40 రోజుల్లో డబుల్'