గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు గుర్తించారు. 60 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక వాహనంలో బస్తాలను ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పౌర సరఫరాల అధికారులకు బియ్యాన్ని అప్పగించనున్నారు.
60 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత - ganikapudi
గుంటూరు జిల్లా గనికపూడిలో 60 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రేషన్ బియ్యం