రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్ కుమార్ నియామకం - ap govt news
Rajanish Kumar
22:34 September 05
Rajanish Kumar
రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల సలహాదారు గా రజనీష్ కుమార్ ను ప్రభుత్వం నియమించింది. కేబినెట్ హోదాలో రెండేళ్ల పాటు సలహాదారుగా ఆయన సేవలు అందించనున్నారు. కెనడా, బ్రిటన్ తదితర దేశాల్లో ఆర్థిక సంస్థల్లో రజనీష్ పని చేశారు. ఫింటెక్ సంస్థల్లో నిపుణుడి గా ఉన్న రజనీష్.. రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాల్లో సేవలు అందిస్తారని ప్రభుత్వం పేర్కొంది
ఇదీ చదవండి
Last Updated : Sep 5, 2021, 10:44 PM IST