ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సాహో' టికెట్ ధరలపై హైకోర్టులో వ్యాజ్యం - Sahao movie ticket

సాహో సినిమా టికెట్ ధరను వంద రూపాయలకు మించి వసూలు చేయకుండా.. ప్రభుత్వాన్ని ఆదేశించాలని సినీ నిర్మాత నట్టి కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈ వ్యాజ్యంపై నేడు విచారణ జరగనుంది.

Producer Nutty Kumar has filed a petition in the High Court to charge Sahao movie ticket price not to exceed 100 rupees.

By

Published : Aug 27, 2019, 7:35 AM IST

సాహో సినిమా టికెట్ ధరను వంద రూపాయలకు మించి వసూలు చేయకుండా ఉండేలా ఆదేశాలు జారీచేయాలని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. టిక్కెట్ల ధరల విషయంలో థియేటర్ యాజమాన్యాలను నిలువరించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని నిర్మాత నట్టికుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. సాహో చిత్రం టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతివ్వడం సరికాదన్నారు. వెంకటేశ్వర ఫిలిమ్స్ అధినేత దిల్ రాజుతో పాటు తదితరులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు . హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి . శ్యాంప్రసాద్ ముందుకు ఈ వ్యాజ్యం నేడు విచారణకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details