రూ.15 లక్షలతో ప్రభలు - ready
మహా శివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండలో వేడుకల నిర్వహణకు ప్రభలు సిద్ధమయ్యాయి. రూ. 15 లక్షలతో గ్రామస్థులు వీటిని తయారు చేయించారు.
ప్రభలు
మహా శివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండలో వేడుకల నిమిత్తంప్రభలు సిద్ధమయ్యాయు. వీటిని సుమారు 15 లక్షల రూపాయల మొత్తంతో గ్రామస్తులు తయారు చేయించారు.పరమ శివుడికి ప్రత్యేక పూజల అనంతరం భారీ క్రేన్లసాయంతో ప్రభలను నిలబెట్టారు. సాయంత్రం మహా క్రతువు నిర్వహిస్తారు. రేపు కోటప్పకొండలోని శివాలయానికి తరలిస్తారు.
Last Updated : Mar 2, 2019, 4:56 PM IST