ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపల్లె ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ పిటిషన్​ - మోపిదేవి

గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అఫిడవిట్​లో తప్పుడు సమాచారం ఇచ్చారని మంత్రి మోపిదేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Petition_filing_againist_repalle_mla

By

Published : Jul 9, 2019, 10:25 PM IST

తెదేపా నుంచి గుంటూరు జిల్లా రేపల్లె శాసన సభ్యుడిగా గెలిచిన అనగాని సత్యప్రసాద్​ ఎన్నిక చెల్లదంటూ కోర్టులో పిటిషన్​ దాఖలైంది. ఎన్నికల అఫిడవిట్​లో వ్యవసాయం, వ్యాపారాన్ని వృత్తిగా చూపించారని మంత్రి మోపిదేవి పిటిషన్​లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఉంటూ వ్యవసాయం అని నమోదు చేశారని ఆరోపించారు. గత ఎన్నికల్లో అనగాని సత్యప్రసాద్ చేతిలో మోపిదేవి ఓడిపోయారు.

ABOUT THE AUTHOR

...view details