ఒక ఇంటిలో 60 సంవత్సరాలు పైబడిన వారు ఎంత మంది ఉన్నా...వారందిరికి వైఎస్సార్ పింఛన్ అందిస్తామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు.సొంత నియోజకవర్గమైన గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఆమె విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. గతంలో ఇంటికి ఒక పింఛన్ మాత్రమే ఉండేదని వైకాపా ప్రభుత్వంలో అర్హులందరకీ పింఛన్లు అందిస్తామని వ్యాఖ్యనించారు. గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
అర్హులందరికీ పింఛన్లు అందిస్తాం హోంమంత్రి - guntur
అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యనించారు. ఒక ఇంటిలో 60 సంవత్సరాలు నిండిన వారు ఎంత మంది ఉన్నా...వారందరికీ పింఛన్ సదుపాయం కల్పిస్తామన్నారు.
హోంమంత్రి