ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైద్యులకు జన సైనికులు అండగా నిలవాలి: పవన్

తమ ప్రాణాలను సైతం పక్కన పెట్టి కరోనా మహమ్మారి కట్టడిలో సేవలు అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైద్యులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న పిరికిపంద దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్న పవన్... జనసేన నాయకులు, జన సైనికులు వైద్యులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

By

Published : Apr 21, 2020, 7:40 PM IST

Published : Apr 21, 2020, 7:40 PM IST

Pawan Kalyan condemn attacks on doctors
పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details