ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పవన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి: నాదెండ్ల - guntoor

పవన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యనించారు. తెనాలి నియోజకవర్గంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్

By

Published : Mar 30, 2019, 7:38 PM IST

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్
గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థి, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీని వార్డులో తిరుగుతూ జనసేన పార్టీకి ఓటేయాలని ప్రజలను కోరారు. నియోజకవర్గంలో ప్రతి పేదవాని సొంతింటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారు. జనసేన ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details