గుంటూరులోని గుర్రం జాషువా విజ్ఞానకేంద్రం ప్రతి ఏటా బహుకరించే గుర్రం జాషువా కవితా పురస్కారానికి ప్రముఖ రచయిత పాటిబండ్ల ఆనందరావు ఎంపికయ్యారు. ఈ నెల 27న జాషువా విజ్ఞానకేంద్రం, ప్రజానాట్యమండలి, కేవీపీఎస్ ఆధ్వర్యంలో వేంకటేశ్వర మందిరంలో ఆనందరావుకు పురస్కారాన్ని అందజేయనున్నారు. సీపీఎం జిల్లా కార్యలయంలో ఎమ్మెల్సీ లక్ష్మణ రావు జాషువా 124వ జయంతి పోస్టర్లను విడుదల చేశారు. తన రచనల ద్వారా మహాకవి జాషువా సమాజాన్ని జాగృతం చేశారని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అభిప్రాయపడ్డారు.
రచయిత పాటిబండ్ల ఆనందరావుకు జాషువ పురస్కారం - guntur dist
గుంటూరులో గుర్రం జాషువా విజ్ఞానకేంద్రం ప్రతి సంవత్సరం బహుకరించే జాషువా కవితా పురస్కారానికి ప్రముఖ రచయిత పాటిబండ్ల ఆనందరావు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గుర్రం జాషువా 124వ జయంతి పోస్టర్లను విడుదల చేశారు.
జాషువ పురస్కారానికి ఎంపికైన..రచయిత పాటిబండ్ల ఆనందరావు