గుంటూరు జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల నియామక పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 85 పరీక్ష కేంద్రాలలో అభ్యర్థులు పరీక్ష రాశారు. పరీక్షకు జిల్లావ్యాప్తంగా 41 వేల 501 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నిబంధనల ప్రకారం అభ్యర్థుల్ని క్షుణ్నంగా పరిశీలించాకే పరీక్ష రాసేందుకు లోపలికి అనుమతించారు.
గుంటూరులో ప్రశాంతంగా 'పంచాయతీ' పరీక్ష - ప్రశాంతం
గుంటూరు జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల నియామక పరీక్ష ప్రశాంతంగా జరిగింది. అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో అభ్యర్థులు పరీక్ష ప్రశాంతంగా రాశారు.
గుంటూరులో ప్రశాంతంగా 'పంచాయతీ' పరీక్ష