ఎస్ఈసీ జోక్యం చేసుకున్నా పరిష్కారం కాలేదు.. ఎంటా సమస్య..?
రోడ్డు ఉంటే ఎక్కడైనా సమస్య పరిష్కారమవుతుంది. కానీ గుంటూరు జిల్లాలోని ఓ రోడ్డు ప్రజల సమస్యలకు కారణమవుతోంది. రెండు గ్రామాల మధ్య విభజన రేఖగా మారి... దశాబ్దాలుగా ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తోంది. రోడ్డుకు అటు, ఇటూ ఉండే ప్రాంతాలు వేర్వేరు గ్రామాల పరిధిలోకి వెళ్లటమే దీనికి కారణం. తమ ఇళ్లను ఆనుకునే ఉన్న దుగ్గిరాల పంచాయతీలో కలపాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ జోక్యం చేసుకున్నా.. సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది. సమస్య ఎందుకు వచ్చింది. మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తోన్న రిపోర్ట్.
ఎస్ఈసీ జోక్యం చేసుకున్న పరిష్కారం కాలేదు.. ఎంటా సమస్య..?