నిర్లక్ష్యంపై చర్య - navluru
నవులూరులో మృతి చెందిన జ్యోతి హత్య కేసులో నలుగురి పోలీసులపై వేటు పడింది. ఆమె మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టం చేస్తున్నారు.
ఆందోళన చేస్తున్న జ్యోతి తల్లిదండ్రులు
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో మృతి చెందిన జ్యోతి మృతదేహానికి తిరిగి పోస్టుమార్టం చేస్తున్నారు. తాడేపల్లి మహానాడు వద్ద ఆమె తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ఆమె హత్య కేసులో నలుగురు పోలీసులపై వేటు పడింది. సీఐ బాలాజీని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఎస్సై బాబూరావును వీఆర్ కు పంపారు. ఈరోజు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీచేయనున్నారు.
Last Updated : Feb 14, 2019, 1:02 PM IST