రాజకీయ నేతలు గ్రామాల్లోకి వచ్చి ఉద్రిక్తత పెంచడం సరికాదని గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు పేర్కొన్నారు. మాచర్లలో డీఎస్పీ శ్రీహరిబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెదేపా చేపట్టిన ఛలో ఆత్మకూరుకు అనుమతి లేదని చెప్పారు. మరో రెండు రోజులు సమయమిస్తే అంతా గ్రామంలోకి వస్తారని వివరించారు. గ్రామంలో శాంతి కమిటీ ఏర్పాటు చేసి గొడవలు లేకుండా చూస్తామన్నారు.
'ఛలో ఆత్మకూరు'కు అనుమతి లేదు: డీఎస్పీ - Gurajala DSP Srihari babu
తెదేపా చేపట్టిన 'ఛలో ఆత్మకూరు'కు అనుమతి లేదని గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు స్పష్టం చేశారు. గ్రామంలో శాంతి కమిటీ ఏర్పాటు చేసి గొడవలు లేకుండా చూస్తామన్నారు.
డీఎస్పీ శ్రీహరిబాబు