ETV Bharat / state
గుంటూరు జిల్లాలో కబడ్డీ కబడ్డీ.. - దాచేపల్లి
జాతీయస్థాయి కబడ్డీ పోటీలు గుంటూరు జిల్లా దాచేపల్లిలో ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి జట్లు హాజరయ్యాయి.
హోరాహోరీగా తలపడుతున్న జట్లు
By
Published : Feb 12, 2019, 8:46 AM IST
| Updated : Feb 12, 2019, 11:07 AM IST
హోరాహోరీగా తలపడుతున్న జట్లు గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఎరపతినేని ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఆంధ్ర, దిల్లీ, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, తెలంగాణ జట్లు పాల్గొన్నాయి. మెుదటగా ఆంధ్ర, దిల్లీ జట్లు తలపడ్డాయి. విజేతలను ఎమ్మెల్యే శ్రీనివాసరావు అభినందించారు. Last Updated : Feb 12, 2019, 11:07 AM IST